34.7 C
India
Friday, April 10, 2026
More

    ఈరోజు మళ్ళీ కవితను విచారించనున్న ఈడీ

    Date:

    mlc kavitha ed enquiry again today
    mlc kavitha ed enquiry again today

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈరోజు కూడా ఎమ్మెల్సీ కవితను విచారించనుంది ఈడీ. నిన్న పది గంటలకు పైగా కవితను విచారించింది ఈడీ. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ దశలో కవితను అరెస్ట్ చేశారా ? అనే అనుమానం తలెత్తింది ఎందుకంటే …… మహిళా డాక్టర్ ఈడీ కార్యాలయానికి రావడంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి.

    నిన్న రాత్రి 9 గంటల తర్వాత ఈడీ కార్యాలయం నుండి కవిత బయటకు రావడంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈరోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని విచారించనుంది. దాంతో కవితను కూడా ఈరోజు విచారించనున్నారు. ఈరోజు  ఉదయం 10 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోనుంది. దాంతో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhogi celebrations : భోగి సంబరాల్లో MLC కవిత, మంచు ఫ్యామిలీ, రోజా

    Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి...

    Kavitha : బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎందుకు సైలెంట్ అయ్యింది.. ఆ పార్టీ నుంచి హెచ్చరికలు అందాయా?

    MLC Kavitha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్...

    MLC Kavitha : చంద్రబాబు వల్లే కవితకు బెయిల్ ?

    MLC Kavitha : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బెయిల్‌‌పై 165రోజుల...

    Supreme Court : సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్.. కవిత బెయిల్ విషయంలో వ్యాఖ్యలపై ఫైర్..

    Supreme Court : భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు...