31.1 C
India
Tuesday, April 23, 2024
More

    ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని ఈడీకి లేఖ రాసిన కవిత

    Date:

    MLC Kavitha request letter to ED
    MLC Kavitha request letter to ED

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈనెల 9 న ఈడీ విచారణకు రాలేనని, అందుకు బదులుగా ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది.

    అయితే కవిత లేఖ పై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కవిత కోరినట్లుగా సమయం ఇస్తారా ? లేక అరెస్ట్ కు సిద్దమౌతారా అన్నది చూడాలి. ఈడీ కి లేఖ రాసిన కవిత సాయంత్రం వరకు ఎదురు చూసి స్పందన వచ్చి అనుమతి ఇస్తే ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షలో పాల్గొనాలని భావిస్తోంది. ఈరోజు సాయంత్రం తండ్రి కేసీఆర్ ను కలనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు రావడంతో దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ కవితకు వెసులుబాటు కల్పిస్తుందా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె...

    Kavitha : కవితకు బెయిల్ రాకపోతే తీహారు జైలుకేనా..? 

    Kavitha :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ...

    Kavitha : కవిత ఆడపడుచు ఇంట్లో ఈడి సోదాలు..

    Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత బంధువుల ఇళ్లలో ఈడి అధికారులు...

    Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్ : భారీ భద్రత.. బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తత..

    Kalvakuntla Kavitha Arrested : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ...