19.5 C
India
Sunday, January 18, 2026
More

    మోడీ టూర్ క్యాన్సిల్ అమిత్ షా టూర్ యధాతథం

    Date:

    Modi tour cancel in telangana
    Modi tour cancel in telangana

    తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ మరోసారి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ మాత్రం యధావిధిగా కొనసాగనుంది. గత నెలలో మోడీ తెలంగాణలో పర్యటించాల్సి ఉండే కానీ రకరకాల కారణాల వల్ల ఆ టూర్ క్యాన్సిల్ అయ్యింది. జనవరికి బదులుగా ఫిబ్రవరి 13 న తెలంగాణ లో పర్యటించడానికి నిర్ణయించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో కూడా మోడీ పర్యటన రద్దు అయ్యింది.

    అయితే ఇదే సమయంలో అమిత్ షా పర్యటన మాత్రం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 11 న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నాడు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే. బీజేపీ శ్రేణులను మరింతగా ఉత్సాహ పరచడానికి బీజేపీ అగ్ర నాయకత్వం పలుమార్లు పర్యటిస్తోంది. తెలంగాణ లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...