హైదరాబాద్ మహానగరంలో జోరుగా వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఇక ఇదే ధోరణి తెలంగాణ వ్యాప్తంగా ఉండనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. అలాగే మంగళవారం , బుధవారం రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసారు. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి.
Breaking News