36.9 C
India
Tuesday, April 21, 2026
More

    తాత అయిన రేవంత్ రెడ్డి

    Date:

    Grandfather Revanth Reddy
    Grandfather Revanth Reddy

    తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రేవంత్ రెడ్డికి ఒక్కగానొక్క కూతురు నైమిషా. ఆమె వారం రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి తన మనవడిని చూడలేదు.

    ఇక ఈరోజు వీలు చూసుకొని తన మనవడిని కలుసుకున్నాడు. తన మనవడికి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంకేముంది రేవంత్ రెడ్డి పోస్ట్ వైరల్ గా మారింది. నిత్యం రాజకీయాలతో సతమతం అయ్యే రేవంత్ రెడ్డి తన మనవడి రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి వారసుడు వచ్చాడన్న మాట. మొత్తానికి వారసుడి రాకతో తాతయ్య రేవంత్ రెడ్డి మహా సంబర పడుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్!

    Revanth Reddy : రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం...

    Revanth Reddy : 16 రోజుల జైలు జీవితం నరకం చూపించింది: రేవంత్ రెడ్డి ఆవేదన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను...

    Revanth Reddy : రెండోసారి నేనే సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తానే ముఖ్యమంత్రి...

    Revanth Reddy : నగర కాలుష్యం, డ్రగ్స్ వినియోగంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర కాలుష్యం,...