30.1 C
India
Sunday, April 19, 2026
More

    కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

    Date:

    revanth reddy warns ktr
    revanth reddy warns ktr

    తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తనకు పంపించిన నోటీసులను వాపస్ తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు రేవంత్ రెడ్డి. TSPSC పేపర్ లీక్స్ లో ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉందని , అలాగే కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

    దాంతో TSPSC కేసును విచారిస్తున్న సిట్ బృందం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని , అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు. దాంతో పరువు నష్టం దావా వేసాడు కేటీఆర్. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

    దాంతో స్పందించిన రేవంత్ రెడ్డి తనకు పంపించిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోకపొతే నేను క్రిమినల్ చర్యలకు సిద్ధమౌతానని కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు.దాంతో రసవత్తరంగా మారింది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్!

    Revanth Reddy : రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం...

    Revanth Reddy : 16 రోజుల జైలు జీవితం నరకం చూపించింది: రేవంత్ రెడ్డి ఆవేదన

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను...

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...