39.9 C
India
Tuesday, April 21, 2026
More

    రెండో రోజు కూడా ఈడీ విచారణకు హాజరైన కవిత అడ్వైజర్

    Date:

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత లీగల్ అడ్వైజర్ సోమా భరత్ రెండో రోజు కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఎమ్మెల్సీ కవిత వాడిన మొత్తం 11 ఫోన్లు ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ ఫోన్ ల తాలూకు అన్ని వివరాలను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. దాంతో కవితను లేదంటే మీ తరుపున ఎవరినైనా ప్రతినిధిని పంపించాలని ఈడీ కోరడంతో కవిత తన ప్రతినిధిగా సోమా భరత్ ను పంపించింది.

    నిన్న ఈడీ విచారణకు హాజరైన సోమా భరత్ ఇక ఈరోజు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళాడు. సోమా భరత్ సమక్షంలో కవిత సెల్ ఫోన్ లను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. అందులోని సమాచారాన్ని బట్టి ఒక అవగాహనకు వచ్చిన తరువాత మళ్ళీ కవితను విచారించవచ్చని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhogi celebrations : భోగి సంబరాల్లో MLC కవిత, మంచు ఫ్యామిలీ, రోజా

    Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి...

    Kavitha : బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎందుకు సైలెంట్ అయ్యింది.. ఆ పార్టీ నుంచి హెచ్చరికలు అందాయా?

    MLC Kavitha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్...

    MLC Kavitha : చంద్రబాబు వల్లే కవితకు బెయిల్ ?

    MLC Kavitha : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బెయిల్‌‌పై 165రోజుల...

    Supreme Court : సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్.. కవిత బెయిల్ విషయంలో వ్యాఖ్యలపై ఫైర్..

    Supreme Court : భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు...