శంషాబాద్ లోని ప్రధాన టెర్మినల్ నుండి విమానాల రాకపోకలు జరుగనున్నాయి. ఇన్నాళ్లు తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్ నుండి రాకపోకలు సాగించాయి. అయితే ఈనెల 28 నుండి విమానాల రాకపోకలు అన్ని కూడా ప్రధాన టెర్మినల్ నుండే సాగించనున్నాయి. ఆమేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాన టెర్మినల్ ప్రారంభం అవుతుండటంతో తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్ మూసివేయనున్నారు.
Breaking News