
తెలంగాణ నూతన సచివాలయం అబ్బురపరిచేలా ఉంది. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. 600 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన కేసీఆర్ దాన్ని 1200 కోట్లకు పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17 న ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఫిబ్రవరి 17 నే ప్రారంభోత్సవ కార్యక్రమం ఎందుకో తెలుసా……. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడమే.
Telangana new Secretariat mind blowing visuals
1 of 7