
శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయిదు రోజుల పర్యటనను ముగించుకొని ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వీడ్కోలు పలికారు గవర్నర్ డాక్టర్ తమిళ సై , తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ , మేయర్ విజయలక్ష్మి.