24.1 C
India
Tuesday, October 3, 2023
More

    న్యూయార్క్ పార్క్ లో 87 కోట్ల గోల్డెన్ క్యూబ్

    Date:

    అమెరికా లోని న్యూయార్క్ పార్క్ లో 87 కోట్లకు పైగా వెచ్చించి అద్భుతమైన గోల్డెన్ క్యూబ్ సృష్టించారు. ఈ గోల్డెన్ క్యూబ్ అమెరికా పౌరులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గోల్డెన్ క్యూబ్ కోసం 11.7 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లో 87. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 186 కిలోల మేలిమి బంగారంతో ఈ గోల్డెన్ క్యూబ్ ని నికోలస్ క్యస్తే అనే కళాకారుడు రూపొందించాడు. గోల్డెన్ క్యూబ్ ఆకర్షణీయంగా ఉండటంతో న్యూయార్క్ పార్క్ కు రద్దీ పెరిగింది.

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related