
Tomato Tree Fall on condom : సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి విషయం బహిర్గతమవుతోంది. అంతకు ముందు ఏం జరిగినా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ ల యుగం కావడంతో ప్రతి విషయం బట్టబయలు అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల పనులు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. చేయకూడని పనులు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
తాజాగా జరిగిన ఓ ఘటన అందరిలో వింత గొలిపింది. సాధారణంగా మన ఇంటి ఆవరణలో కూరగాయల చెట్టు పెంచుకుంటాం. కానీ ఇక్కడ ఆ టమాట చెట్టుకు టమాటాకు బదులు కండోమ్ కాసింది. దీంతో టమాటాకు బదులు కండోమ్ కనిపించడంతో కంగుతిన్నది. టమాటా చెట్టుకు కండోమ్ కాయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? విషయం తెలిస్తే షాక్ తినడం సహజం.
వారి ప్లాట్ లో ఉండే ఓ వ్యక్తి తన సంసార సుఖం కోసం కండోమ్ వాడాడు. వాడిన దాన్ని బయట పడేయకుండా గాల్లోకి విసిరాడు. అది కాస్త బయట పడకుండా ఓ మహిళ పెంచుకున్న తోటలోని టమాట చెట్టుకు తగులుకుంది. దీంతో సదరు మహిళ దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కండోమ్ ను చూసి ఇది ఎవరు వేశారని ఆరా తీసింది.
కారకులెవరనే విషయం తెలియడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మర్యాదగా కండోమ్ తీసి తన పరువు నిలబెట్టుకోవాలని సూచించింది. దాన్ని డస్ట్ బిన్ లో వేయాలని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తతంగంపై అందరు ఆసక్తి గా ఉన్నారు. బాధ్యత లేని వ్యక్తి ఇలా కండోమ్ ను ఇలా విసరడం ఆయనకు తగనిదని నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు.