ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్ర వెళ్తున్నారు సజ్జనార్. అయితే కరీంనగర్ జిల్లా ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద రాత్రి సజ్జనార్ ప్రయాణిస్తున్న కారుని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో సజ్జనార్ చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్లలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Breaking News