21.4 C
India
Sunday, January 18, 2026
More

    వరదలతో అతలాకుతలం

    Date:

    troubled-by-floods-bhadrachalamవరదలతో అతలాకుతలం అవుతోంది యావత్ భారతం. ఆసేతు హిమాచలం వరణుడి చేష్టలతో చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు అన్ని రాష్ట్రాలను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నగరాలతో పాటుగా ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అయితే వరదలతో వణికిపోతున్నాయి.

    గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మహారాష్ట్ర , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. దాంతో పోలవరం దగ్గర కూడా ప్రమాద ఘంటికలు మ్రోగాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను నాటు పడవలతో తరలించారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related