29.3 C
India
Tuesday, February 10, 2026
More
    [vc_posts_slider count=”1″ interval=”3″ slides_content=”teaser” slides_title=”1″ orderby=”date” posttypes=”post” categories=”EXCLUSIVE”]

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మే 23 నుంచి 29 వరకు 5.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, టీటీడీకి హుండీ ద్వారా రూ. 25.53 కోట్ల ఆదాయం లభించింది. ఈ సమయంలో 2.5 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణలో టీటీడీ విశేష సేవలు అందించింది.