34 C
India
Sunday, May 26, 2024
More

  మార్చి 27 2023 రాశి ఫలితాలు

  Date:

  March 27th 2023 Horoscope
  March 27th 2023 Horoscope

  మేషం

  వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

  —————————————

  వృషభం

   

  ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

  —————————————

  మిధునం

  సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. వాహనాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

  —————————————

  కర్కాటకం

  దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

  —————————————

  సింహం

  ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు అధిగమిస్తారు.

  —————————————

  కన్య

  సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్చడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు ఉత్సాహనిస్తాయి. భూ క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి.

  —————————————

  తుల

  వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

  —————————————

  వృశ్చికం

  నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

  —————————————

  ధనస్సు

  దూర ప్రయాణాలు కలసి వస్తాయి. మిత్రుల నుండి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

  —————————————

  మకరం

  మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

  —————————————

  కుంభం

  వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.

  —————————————

  మీనం

  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు.

  Share post:

  More like this
  Related

  Kharge : మన భూభాగాలను చైనా ఆక్రమించింది.. అయినా పీఎం మౌనం: ఖర్గే

  Kharge : భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా పీఎం...

  Mallareddy VS Revanth : మల్లారెడ్డిపై రేవంత్ పగబట్టారా..?

  Mallareddy VS Revanth Reddy : పాలమ్మిన.. పూలమ్మినా అంటూ ఓ...

  Comedy : జంధ్యాల మార్క్ కామెడీ పంచ్ లు..నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత..

  Comedy : నవ్వు నాలుగు విధాల చేటు కాదు..నలభై విధాల మేలు...

  MLC by-Election : తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

  MLC by-Election MLC by-Election : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  July 4 Horoscope : నేటి రాశి ఫలితాలు

  July 4 Horoscope :మేష రాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి....

  Horoscope : నేటి రాశి ఫలితాలు

  మేష రాశి వారికి పనుల్లో తొందరపాటు వద్దు. నిదానమే ప్రధానం అన్నట్లుగా...

  Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

    Horoscope : ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష...

  Venus : శుక్ర గ్రహ సంచారంతో ఏ రాశుల వారికి లాభమో తెలుసా?

  Venus : మనకు శుక్రగ్రహ సంచారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది....