34.7 C
India
Friday, April 10, 2026
More

    రవియోగంతో ఆర్థిక ఇబ్బందులు పోతాయి తెలుసా?

    Date:

    March 28th 2023 Horoscope
    ravi yoga

    మనదేశంలో జ్యోతిష్యాన్ని నమ్ముతాం. గ్రహాల అనుగ్రహం లేకపోతే మనకు తిప్పలు తప్పవు. గ్రహాలకు రాజుగా సూర్య భగవానుడిని చెబుతారు. ప్రతి రోజు సూర్యుడికి అర్జ్యం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. రవి, శని కలిస్తే రవియోగం ఏర్పడుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో శుభ యోగం కావాలంటే రేపు ఉదయం వరకు రవి యోగం బాగుంటుంది. దీంతో శుభం కలుగుతుంది.

    ఈ యోగం వల్ల మనకు శుభాలు కలుగుతాయి. దీంతో అశుభాలు పటాపంచలు అవుతాయి. సూర్య, శని దోషాలు దూరమవుతాయి. శుభ యోగం ఏర్పడాలంటే ఈ రోజు మధ్యాహ్నం సూర్య, శని భగవానులను వేడుకోవడం మంచిది. జీవితంలో మంచి జరగాలని కోరుకోవాలి. దీంతో ఆ రెండు గ్రహాలు మనకు మంచి చేకూర్చడానికి ముందుకు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

    శనివారం శనికి, ఆదివారం రవికి ఇష్టమైన రోజులు. ఈ నేపథ్యంలో రవియోగం ఉన్నప్పుడు శని, సూర్యుడిని కలిపి పూజించాలి. జ్యోతిష్య శాస్త్రంలో వీరిని తండ్రి కొడుకులుగా చెబుతారు. రెండింటిని కలిపి పూజించడం వల్ల మనకు ఎన్నో మేలు కలుగుతాయి. ఆదివారం గోధుమలు, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. సూర్య భగవానుడికి గోధుమలు, శనిదేవుడికి నల్ల నువ్వులు ఇష్టం.

    శనివారం శని ఆలయంలో దానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. సూర్య దోషం పోవాలంటే రవియోగం రోజు ఇలాంటి దానాలు చేస్తే లాభం కలుగుతుంది. రవియోగం ఉన్నప్పుడు బెల్లం, ఎర్రచందనం, ఎర్రని పువ్వులు వేసి సూర్యుడికి అర్జ్యం ఇస్తే శుభం జరుగుతుంది. సూర్య మంత్రాన్ని జపిస్తే ఉపయోగం కలుగుతుంది. సూర్య దోషం ఉన్నవారు ఇలాంటి పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలి?

    Rid of financial problems : ఈ రోజుల్లో ఎంత సంపాదించినా...