BCCI చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు చేతన్ శర్మ. వెంటనే ఆ రాజీనామాను ఆమోదించారు జై షా. బీసీసీఐ పెద్దల ఒత్తిడి తోనే చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఓ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. భారత ఆటగాళ్లపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ అతిక్రమించడంతో బీసీసీఐ పెద్దలు ఆగ్రహం.వ్యక్తం చేశారు. దాంతో పెద్దల ఒత్తిడి తో చేతన్ శర్మ రాజీనామా చేశారు.
Breaking News