36.5 C
India
Friday, April 10, 2026
More

    టీమిండియా ఘోర ఓటమి : సిరీస్ ఆసీస్ కైవసం

    Date:

    india dethroned no 1 spot after losing odi series
    india dethroned no 1 spot after losing odi series

    చెన్నై లో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది దాంతో మూడు వన్డేల సిరీస్ ఆసీస్ వశమైంది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డే భారత్ గెలుచుకోగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దాంతో మూడో వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మూడో వన్డేలో టీమిండియా చేతులెత్తేసింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ సత్తా చాటలేకపోయింది. పరుగులు సాధించడానికి భారత్ బ్యాట్స్ మెన్ లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు 21 పరుగుల తేడాతో మ్యాచ్ ను ఆస్ట్రేలియా వశం చేసారు. దాంతో భారత్ సొంత గడ్డపై నాలుగేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా సిరీస్ చేజార్చుకుంది. వన్డే సిరీస్ కోల్పోవడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది భారత్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    G20 Summit : జీ20 సమావేశాల్లో ఇండియా పేరు మార్పుపై చర్చ

    G20 Summit : ప్రస్తుతం మన దేశం పేరు ఇండియాకు బదులు భారత్...

    India to Bharat : ఇండియా పేరు మార్చి భారత్ గా పెడితే తిప్పలు తప్పవా?

    India to Bharat : ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మారుస్తారనే...

    India is now ‘Bharat : ఇండియా ఇక ‘భారత్’.. పేరు మార్పుపై దుమారం?

    India is now 'Bharat : భారతదేశంలోని ఢిల్లీలో 18వ G20...