36.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఉప్పల్ స్టేడియంలో నిరాశపరిచిన హైదరాబాద్ సన్ రైజర్స్

    Date:

    IPL -2023 Hyderabad sunrise's wash out
    IPL -2023 Hyderabad sunrise’s wash out

    ఈరోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ కావడంతో అభిమానులు కాస్త ఆశలు పెట్టుకున్నారు పొరపాటున గెలుస్తారేమోనని ….. అయితే గెలుపు మా ఇంటా వంటా లేదు …… ఇప్పుడు మాత్రం ఎలా గెలుస్తాం అంటూ ప్రేక్షకులకు మరోసారి చాటి చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. జోస్ బట్లర్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. దాంతో భారీ పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ ముందుంచారు.

    ఇక 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆది లోనే కష్టాలు మొదలయ్యాయి. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 73 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి పాలయ్యింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavya Maran: ఆ ముగ్గురిపై ఎస్ఆర్‌హెచ్ సీఈవో కన్నేసిన కావ్యా

    Kavya Maran: ఐపీఎల్-25 మెగా ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు బీసీబీఐ...

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన ప్లేయర్లు వీళ్లే

    IPL 2024 : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో...

    Kavya Maran : కావ్య కన్నీటి పర్యంతం.. ఓదార్చిన ఎస్ఆర్ హెచ్ అభిమానులు

    Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్...

    SRH : క్వాలిఫయర్-1లో ఓడిన ఎస్ఆర్ హెచ్ చాంపియన్ గా అవతరిస్తుందా?

    SRH : ఐపీఎల్-2024 సీజన్ ప్రస్తుతం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతా నైట్...