34.7 C
India
Friday, April 10, 2026
More

    కొత్త స్టార్ గా అవతరించిన రింకూ సింగ్

    Date:

    IPL2023 Naya star Rinku singh
    IPL2023 Naya star Rinku singh

    IPL లో సరికొత్త ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. అలా కొత్తగా స్టార్ లుగా అవతరించిన ఆటగాళ్లు కోకొల్లలు. కాగా ఈ ఏడాది సరికొత్త స్టార్ గా అవతరించాడు ఉత్తరప్రదేశ్ కి చెందిన రింకూ సింగ్. ఆదివారం రోజున జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో అందునా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు రింకు. గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయమైపోయిన వేళ బ్యాట్ ఝుళిపించి వరుసగా 5 సిక్సర్లు కొట్టి నయా స్టార్ గా అవతరించాడు.

    రింకు సింగ్ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించడంతో ప్రస్తుతం అందరూ చర్చిస్తున్న పేరు ఒక్కటే అదే రింకు సింగ్. ఇంతకీ ఈ రింకు సింగ్ ఎవరో తెలుసా…… ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి ఓ ఆటో డ్రైవర్ దాంతో రింకు కూడా ఆటో డ్రైవర్ గా పని చేసాడు కొంతకాలం. రింకు సింగ్ ది పెద్ద కుటుంబం. చాలా చిన్న ఇల్లు మాత్రమే. దాంట్లోనే దాదాపు 9మంది ఉండాలి. నిరుపేద కుటుంబం కావడంతో చాలా కష్టాలు పడ్డాడు. కట్ చేస్తే ఐపీఎల్ రూపంలో రింకు కష్టాలు తీరాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రింకు గురించే చర్చించుకుంటున్నారంటే ఎంతటి సంచలనం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rinkoosingh : ఐపీఎల్ లో వచ్చిన రూ.13 కోట్లతో కల నెరవేర్చుకున్న రింకూసింగ్

    Rinkoosingh : టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌...

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన ప్లేయర్లు వీళ్లే

    IPL 2024 : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    India Vs England : భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ కు రింకూ, తిలక్ కు కాల్.. జట్టును అనౌన్స్ చేసిన బీసీసీఐ

    India Vs England : నయా ఫినిషర్ గా గుర్తింపు సంపాదించుకున్న...