34.7 C
India
Friday, April 10, 2026
More

    పాపం ….. కావ్య మారన్

    Date:

    kaviya maran wild reaction goes viral
    kaviya maran wild reaction goes viral

    పాపం …… కావ్య మారన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కో ఓనర్ ఈ కావ్య మారన్. ఈమె పై ఇంతగా ట్రోలింగ్ జరగడానికి కారణం ఏంటో తెలుసా …….. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు టైటిల్ గెలవకపోయినా సరే కనీసం కొన్ని విజయాలను అయినా అందుకోవాలి అని కోరుకుంటోంది.

    కానీ ఈ భామ ఆశలన్నీ మొదటి నుండి కూడా అడియాసలే అవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సన్ రైజర్స్ అనే జట్టులో సరైన ఆటగాళ్లను ఎంచుకోలేక ప్రతీసారి చతికిల బడుతూనే ఉంది. ఆటగాళ్లను కొనుక్కునే సమయంలో ఏరికోరి మాములు ఆటగాళ్లను అలాగే కొందరు మంచి ఆటగాళ్లను ఎంచుకుంటోంది ఈ భామ.

    అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుక్కున్న ఆటగాళ్లు మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నారు. అపజయాలు అనేది సర్వసాధారణం అయ్యాయి ఈ జట్టుకు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో పాపం కావ్య మారన్ తన జట్టును ఎంకరేజ్ చేయడానికి చాలా తంటాలు పడింది కానీ ఓడిపోవడం ఆ జట్టుకు సర్వ సాధారణం కావడంతో నిన్నటి మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. దాంతో కావ్య మారన్ పై సానుభూతి వ్యక్తం అవుతోంది. కావ్య మారన్ కోసమైనా ఒక గెలుపు గెలవండయ్యా ! అని అంటున్నారు నెటిజన్లు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    HCA vs SRH: వివాదం ఏమిటి?

    HCA vs SRH  : హైదరాబాద్ క్రికెట్ ప్రపంచంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన...

    Kavya Maran: ఆ ముగ్గురిపై ఎస్ఆర్‌హెచ్ సీఈవో కన్నేసిన కావ్యా

    Kavya Maran: ఐపీఎల్-25 మెగా ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు బీసీబీఐ...

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన ప్లేయర్లు వీళ్లే

    IPL 2024 : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో...

    Kavya Maran : కావ్య కన్నీటి పర్యంతం.. ఓదార్చిన ఎస్ఆర్ హెచ్ అభిమానులు

    Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్...