నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడే సమయంలో తరచుగా ఏదో ఒక మాట స్లిప్ అవుతూనే ఉంటాడు. ఇలా పలుమార్లు జరిగింది...... ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు బాలయ్య....
నటసింహం నందమూరి బాలకృష్ణ అక్కడా ఇక్కడా అనే తేడాలేకుండా అన్ని చోట్లా దూసుకుపోతున్నాడు. 60 ప్లస్ ఏజ్ లో బాలయ్య తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. బాలయ్య సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో...