
ప్రచారం కోసం , వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎంతవరకైనా తెగిస్తున్నారు సోషల్ మీడియా పిచ్చి ఉన్నవాళ్లు. రకరకాల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం సహజం , ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి కాబట్టి అనుకుంటాం ఆ వీడియోలు చూసి. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఏకంగా తమ శోభనం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొత్తగా పెళ్ళైన జంట తమ శోభనపు తాలూకు విశేషాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఆ మొత్తం తతంగాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది గుడ్లప్పగించి మరీ చూస్తుంటే మిగతావాళ్ళు మాత్రం ఆ జంట పై మండియపడుతున్నారు. ఇంతగా తెగించారేంట్రా బాబూ ! అంటూ ఘాటు పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
శోభనపు గదిలోకి వచ్చిన తర్వాత ఘాటు కౌగిలింతలు , ముద్దులతో మాత్రమే కాకుండా ఒంటి మీద ఉన్న బట్టలను తీసేసే సమయంలో ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో ఆ తతంగం కూడా వీడియో తీసి పెట్టారు. ఇంకా నయం …… మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి వీడియోలు చేసేవాళ్ల అటెన్షన్ ఒక్కటే ……. ఫేమస్ కావాలి ……. వ్యూస్ సాధించాలి. అది నెరవేరింది …… అంతే.
anything for clout huh pic.twitter.com/fmqvvDIWKJ
— shay (@shayararar) February 3, 2023