కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కు CEO గా భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ (55 ) నియమితులయ్యారు. ప్రస్తుతం నరసింహన్ బ్రిటన్ సంస్థ అయిన రికిట్ కు సీఈఓ గా ఉన్నారు. అక్టోబర్ 1 నుండి స్టార్ బక్స్ సీఈవో గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే అమెరికాలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు కీలక సంస్థలకు మన భారతీయులు ముఖ్య కార్యనిర్వహణాధికారి ( CEO ) గా పని చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ సీఈఓ గా నియమితులు కావడంతో పలువురు నరసింహన్ ని అభినందిస్తున్నారు.
Breaking News