2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రతరం కానుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతోంది. ఇక ఈ ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు. వ్యర్ద పదార్థాల వల్ల నీటి సామర్ధ్యం అడుగంటుతోందని , తద్వారా నీటి లభ్యత కూడా కష్టంగా మారుతోందని 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నీటి కోసం యుద్ధాలు జరగడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నీటి ఎద్దడి కలవరపాటుకు గురయ్యేలా చేస్తోంది.
Breaking News