18.4 C
India
Wednesday, November 18, 2026
More

    Arjun Daughter Marriage : పెళ్లి చేసుకుంటున్న అర్జున్ కూతురు.. పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

    Date:

    Arjun Daughter Marriage
    Arjun Daughter Marriage

    Arjun Daughter Marriage : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ముద్దుగుమ్మల పెళ్లిలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. హీరోయిన్స్ పెళ్లి గురించి ఏ వార్త వచ్చిన నెటిజెన్స్ కూడా ఆసక్తిగా వింటున్నారు.. ఏ హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తుందో? ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో? అని ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు.

    మరి ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ అని తెలుస్తుంది.. శాండిల్ వుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కూడా ఈమెకు లక్ ఏమాత్రం కలిసి రాలేదు.. సినిమాలు చేసి క్రేజ్ అందుకున్న స్టార్ హీరోయిన్ అనిపించుకోలేక పోయింది.

    అందుకే ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తుందట.. త్వరలోనే ఈమె పెళ్లి కూతురుగా మారబోతున్నట్టు సమాచారం.. ఇక ఈ భామ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఆమె తండ్రి హీరో అర్జున్ డైరెక్టర్ గా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.. కానీ ఇది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది.

    ఈ భామ కోలీవుడ్ సీనియర్ కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ త్వరలోనే ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోనున్నట్టు టాక్.. ఇప్పటికే పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. చూడాలి ఇందులో నిజమెంత ఉందో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    హనుమంతుడికి గుడి కట్టించిన హీరో అర్జున్

    హీరో అర్జున్ హనుమంతుడికి చెన్నైలో గుడి కట్టించాడు. సాధారణంగా హనుమంతుడి గుడి...

    దళపతి విజయ్ టైటిల్ రివీల్ అయిందిగా

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు...