24 C
India
Sunday, October 11, 2026
More

    Comedian Yadamma Raju తీవ్ర గాయాల పాలైన యాదమ్మ రాజు.. ఆస్పత్రి బెడ్డుపై కమెడియన్..!

    Date:

    Comedian Yadamma Raju
    Comedian Yadamma Raju

    Comedian Yadamma Raju కమెడియన్ యాదమ్మ రాజు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈయన ఇప్పుడు ఆసుపత్రి బెడ్ మీద కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.. బెడ్ మీద గాయాలతో ఆసుపత్రిలో అవస్థ పడుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా సైట్స్ లో తెగ వైరల్ అవుతుంది.

    ఇంతకీ ఈయనకు ఏం జరిగింది? ఎందుకు ఆసుపత్రిలో గాయాలతో ఉన్నాడు? అనే విషయం లోకి వెళ్తే.. కమెడియన్ యాదమ్మ రాజు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం.. పటాస్ షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని వరుసగా అవకాశాలు అందుకుంటూ కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

    అమాయకంగా ఉంటూనే తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. బుల్లితెర మీద మాత్రమే కాదు వెండితెరపై కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ కమెడియన్ ఇటీవలే యూట్యూబర్ స్టెల్లాను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

    ఇదిలా ఉండగా ఈయన ఆసుపత్రిలో కాలు గాయంతో కనిపించగా అంతా షాక్ అవుతున్నారు. ఆయన ఫ్యాన్స్ ఈయనకు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇతడు బెడ్ మీద నుండి కూడా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. పక్కనే భార్య స్టెల్లా కూడా ఉంది.. అయితే ఈ వీడియో షేర్ చేసాడు కానీ కాలికి ఏం జరిగిందో చెప్పలేదు.. దీంతో తర్వాత అయినా ఏం జరిగిందో రివీల్ చేస్తాడో లేదో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related