అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం చెలరేగింది. న్యూయార్క్ మహానగరంలో కరోనా జడలు విప్పింది దాంతో న్యూయార్క్ లో హై అలర్ట్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసాడు . గత వారం రోజులుగా అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి దాంతో ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ నడుస్తోంది. ఇక నార్త్ కొరియా అయితే అల్లకల్లోలం అవుతోంది కరోనాతో.






