22 C
India
Wednesday, September 9, 2026
More

    Mother Father : నాన్న.. నీ మనసు వెన్న

    Date:

    Mother gives birth. Dad loves.

    Mother gives birth. Dad loves.

    Mother Father : అమ్మ జన్మనిస్తుంది. నాన్న ప్రేమనిస్తాడు. మన జీవితం ఎలా ఉండాలనే దానిపై నిరంతరం ఆలోచిస్తాడు. మనకు మార్గదర్శకుడిగా నిలుస్తాడు. మన కష్టాల్లో అండగా నిలుస్తాడు. ఆపదల్లో తోడుగా ఉంటాడు. ఇలా నాన్నలు మనకు ముఖ్యమైన వారు. అమ్మాయిలకు నాన్నంటే అబ్బాయిలకు అమ్మంటే ఇష్టం ఉంటుంది. ఆడపిల్లలు నాన్నంటే ఎంతో ఇష్టపడతారు. తమ పిల్లల జీవితాలు సరైన మార్గంలో నడవాలని ఆశిస్తుంటాడు.

    సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ కోసం రోజు ఉండాలని ఫాదర్స్ డే జరుపుకోవాలని భావించింది. ఇందుకోసం 1910లో అమెరికాలో మొదటి సారిగా ఫాదర్స్ డే జరుపుకుంది. 1966 సంవత్సరంలో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే గా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే గా జరుపుకుంటున్నారు.

    పిల్లల కోసం నాన్న నిరంతరం శ్రమిస్తాడు. పిల్లల అభివృద్ధే ధ్యేయంగా కష్టపడతాడు. వారి సంక్షేమం కోసమే తపిస్తాడు. అదే నాన్న ప్రేమ. తన సంతానం కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు. తాను ఎంత కష్టపడ్డా సరే పిల్లలు మాత్రం కష్టపడకూడదని తలుస్తాడు. వారి ఎదుగుదలకు తన జీవితాన్నే పణంగా పెడతాడు. నిరంతరం వారి గురించే ఆలోచిస్తాడు.

    నాన్న అంటే పిల్లల బాగోగులు చూసేవాడు. అమ్మ ఆకలి తీరుస్తుంది. నాన్న మన అభివృద్ధికి బాటలు వేస్తాడు. జీవితంలో మనం పైకి ఎదగాలని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో నిలవాలని కల కంటుంటాడు. ఇలా నాన్న కలలను తీర్చే పిల్లలు ఎంత మంది ఉన్నారు. కన్నవారి కలలను తీర్చే సంతానం ఉంటే ఆ తండ్రి నిజంగా గొప్పవాడే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    Property Rights : పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు?

    property rights : తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ నైతిక, చట్టపరమైన బాధ్యతగా...

    Marriages : పెళ్లి చేసుకోమంటున్న యువతులు.. కారణం తెలిస్తే  షాక్

    Marriages :  మోర్గాన్ స్టాన్ టి అనే సంస్థ నిర్వహించిన ఒక...

    Girls Mind : మీ అమ్మాయి మనసు మీకు తెలుసా?

    Girls Mind : మగబిడ్డ పుట్టినందుకు కుటుంబాలు సంబరాలు చేసుకుంటాయి. అదే...