Cow Ghee : మన సంప్రదాయంలో ఆవులను దేవతలుగా భావిస్తుంటాం. దానికి పూజలు చేస్తుంటాం. ఆవుపాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాడుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆవు నెయ్యితో మనకు చాలా రకాల లాభాలు కలిగిస్తుంది. ఆవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అందుకే ఆవునెయ్యిని తీసుకోవడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది.
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మన అనారోగ్యాలు దూరమవుతాయి. రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే మైగ్రేన్ తలనొప్పి మాయమవుతుంది. కోమాలో ఉన్న వారికి మంచి మందులా పనిచేస్తుంది. ఇలా ఆవు నెయ్యి వాడటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలిస్తే మనం ఆవునెయ్యిని వదిలిపెట్టం. ఆవు నెయ్యి మనకు చాలా రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బరువు పెరగాలనుకునే వారికి ఇది మందులా ఉపయోగపడుతుంది. ఆవునెయ్యి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ను దూరం చేసే గుణం దీనిలో ఉంటుంది. ఇలా ఆవునెయ్యిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ఉత్తమం. దీనితో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా రకాల రోగాలకు ఇది చెక్ పెడుతుంది.
ఆవు నెయ్యి ఔషధంలా పనిచేస్తుంది. మన పూర్వీకులు ఆవునెయ్యి తిని రోగాలు రాకుండా ఉన్నారు. మనం నెయ్యిని మరచిపోయి కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నాం. ఆవునెయ్యితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. పాలల్లో కలుపుని తాగొచ్చు. తీపి పదార్థాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలా ఆవునెయ్యి వల్ల మనకు ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.
ReplyForward
|