27.9 C
India
Thursday, September 10, 2026
More

    Heroine Nabha Natesh : అందాలతో మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్.. చూస్తూనే ఉంటారంతే..!

    Date:

    Heroine Nabha Natesh
    Heroine Nabha Natesh

    Heroine Nabha Natesh : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం, అభినయం మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి.. అలా లక్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం.. మరి సినీ ఇండస్ట్రీలో అందరికి లక్ ఒకేలా ఉండదు.. ఒక్కొక్కరు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగితే ఇంకొందరు లక్ బాలేక పెద్దగా రాణించలేక పోతారు.

    మరి అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వినేనుకబడిన హీరోయిన్ లలో నభా నటేష్ ఒకరు.. ఈమె యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే తెచుకుంది కానీ పెద్దగా రాణించడం లేదు.. స్టార్ హీరోల సరసన నటించే మెటీరియల్ అయిన ఈమెను ఎవ్వరు పట్టించుకోలేదు..

    ఈమె ముందుగా కన్నడ సినిమాలో హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చిన అక్కడ పలు సినిమాలు చేసింది.. ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇక్కడ కూడా ముందుగా బాగానే గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు అయితే అందుకుంది కానీ అవన్నీ ప్లాప్ అయ్యే సరికి ఈమె స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.

    ఇక పూరీ డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. దీని తర్వాత పలు సినిమాలు చేసింది.. అయితే మాస్ట్రో తర్వాత మరో సినిమా చేయలేదు.. ఇదిలా ఉండగా ఈమె ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ కాలం గడుపుతుంది..

    తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. నభా నటేష్ ఫోటోలు, వీడియోలు వదులుతూ సందడి చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన హాట్ అందాలకు ఫిదా అవుతున్నారు.. తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది..

     

    View this post on Instagram

     

    A post shared by Nabha Natesh (@nabhanatesh)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nabha Natesh : స్లేవ్ బ్లౌజ్ లో నభా నటేశ్.. అందాల ఆరబోత..

    Actress Nabha Natesh : నటి నభా నటాషా తెలుగు, కన్నడ...

    Nabha Natesh : ఫొటో గ్యాలరీ: పరువాలు పరుస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

    Nabha Natesh : నభానటేష్ అంటే గుర్తుండకపోవచ్చు గానీ ఇస్మార్ట్ శంకర్...

    Nabhanatesh In Beautiful Top : టాప్ అందాలతో సెగలు పుట్టిస్తున్న నభానటేష్.. ఆ సైజులు చూశారా..!

    Nabhanatesh In Beautiful Top : సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో...