Malaika : బాలీవుడ్ లో ముదురు బ్యూటీగా పేరు తెచ్చుకొన్న మలైకా అరోరా గురించి తెలియని వారు ఉండరంటే సందేహం లేదు. ఈమె హాట్‌నెస్ చూస్తే యంగ్ స్టార్ హీరోయిన్లకు కూడా అసూయ కలగాల్సిందే. ఐటెం సాంగ్స్ తో ఊపు ఊపిన మలైకా అరోరా ప్రస్తుతం ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
మలైకా అరోరా ఫిట్ నెస్ విషయంలో కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా ఫిట్‌గా ఉండేందుకు అనేక ఎక్సర్ సైజులు చేస్తుంటుందట. మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకునేందుకు కారణం జిమ్ చేయడమేనట. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది ఈ ముదురు బ్యూటీ.
క్రమం తప్పకుండా కసరత్తులు, యోగా, మెడిటేషన్ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి అందరికీ తెలిసిందే.
మలైకా తన పర్సనల్ లైఫ్ తో కూడా తరుచూ వార్తల్లో నిలుస్తుంది. తన కన్నా వయసులో 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం వీరు సహజీవనం చేస్తున్నారు.
సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న మలైకా ఆ తర్వాత కొంత కాలానికే విడాకులు తీసుకుంది. ఈమె విడాకుల విషయం అప్పట్లో బాలీవుడ్ ను షేక్ చేసింది. అర్భాజ్ ఖాన్ నుంచి డైవర్స్ తీసుకున్నాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.
మలైకా అరోరా సోషల్ మీడియాలో రీసెంట్ పోస్టులు మతిపోగొడుతున్నాయి. ఎల్లో డ్రెస్ లో నిలువెల్లా పరువాలను పరుస్తూ ఇచ్చిన ఫోజులు విధ్వంసం సృష్టిస్తున్నాయి.
క్లివేజ్ అందాలు, థైస్ షోతో మలైకా దాదాపు 50 ఏళ్ల వయస్సులో కూడా గ్లామర్ మెయింటెన్ చేస్తుందంటే మామూలు విషయం కాదుమరి. యంగ్ అప్ కమింగ్ హీరోయిన్లకు కూడా తన గ్లామర్ తో చెమటలు పుట్టిస్తుందంటే మామూలు విషయం కాదు మరి.