
Nagini beauty : మౌని రాయ్.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ చాలా ఫేమస్ అయ్యింది.. నాగిని సీరియల్ తో అందరికి దగ్గర అయిన ఈ అమ్మడు సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తుంది.. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువ కానీ అంత కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది..
అందుకు కారణం లేకపోలేదు. ఈమె సోషల్ మీడియాను నమ్ముకుంది.. సినిమాల్లో, సీరియల్స్ ద్వారా రాని ఫేమ్ ఈమెకు ఇక్కడ లభించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఘాటు అందాలను చూపిస్తుంది వేడెక్కిస్తుంది. ఈమె అందాల జాతర చూసి యూత్ ఫుల్ ఫిదా అయ్యారు అనే చెప్పాలి.
ప్రస్తుతం ఈమె వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అని తెలుస్తుంది.. ఇటలీలో సందడి చేస్తూ అక్కడ లేటెస్ట్ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి అనే చెప్పాలి. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత హీట్ పెంచుతున్నాయి.. కింద, పైన మొత్తం విప్పి చూపిస్తూ అందాల జాతర చేస్తుంది.
నాగినీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై ఆఫర్స్ రావడంతో ఇక్కడ కూడా మెరుస్తుంది.. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుని మరిన్ని ఆఫర్స్ ను అందుకుంటుంది.. ఇక ఈమె గత ఏడాది వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్ లో కూడా సెటిల్ అయ్యింది.
View this post on Instagram