అమెరికాలో ఈరోజు అంటే నవంబర్ 8 న మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వాళ్ళు అయిదుగురు పోటీ పడుతున్నారు. వాళ్లలో అమీ బేరా , రాజా కృష్ణమూర్తి , రో ఖన్నా , ప్రమీలా జయపాల్ , శ్రీ థానే ధర్. కాగా ఈ ఐదుగురిలో అమీ బేరా , రాజా కృష్ణమూర్తి , రో ఖన్నా , ప్రమీలా జయపాల్ మళ్ళీ ప్రతినిధుల సభకు ఎన్నిక అవ్వడం లాంఛనమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Breaking News