21.6 C
India
Wednesday, February 11, 2026
More

    ప్రియా వారియర్ అందంతో అదరగొడుతోంది

    Date:

    ఆడవారి చూపులు మత్తుగా ఉంటాయి. ఓర చూపు చూశారంటే యువత చిత్తు కావాల్సిందే. దేశం మొత్తం యూత్ ను తన చూపులతో కట్టి పడేస్తోంది. మలయాళ నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయింది. తనకున్న పరువును నిలబెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలో వీడియో ఇంటర్నెట్ లో ప్రియా వారియర్ సంచలనం కలిగించింది.

    ఈ సినిమా తరువాత ప్రియకు ఎలాంటి విజయాలు దక్కలేదు. ఓరు ఆధార్ లవ్ చిత్రం తరువాత ప్రియ కొన్ని చిత్రాల్లో నటించినా విజయాలు అందకుండా పోయాయి. ఇటీవల ఈమె తెలుగులో నటించిన ఇష్క్ సినిమా కూడా నిరుత్సాహ పరచింది. ఇందులో తేజ సజ్జు హీరోగా నటించాడు. తనకు బ్రేక్ ఇచ్చే సినిమా కావాలని ఎదురు చూస్తోంది.

    సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేస్తోంది. ప్రియా వారియర్ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటోంది. గ్లామర్ రోల్స్ కోసం సంకేతాలు ఇస్తోంది. తాజాగా ప్రియ వారియర్ ప్రశాంతంగా వైట్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. ఓర చూపులతో యువతను చిత్తు చేస్తున్న వారియర్ పోజులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు.

    మత్తెక్కించే ఆమె అందం ఏదైనా బలాదూరే అనుకుంటున్నారు. ఊరించే పెదవులు ఉడికించే కళ్లు మత్తుగా కళ్లు ఎలా చూసినా ప్రియ అందం అందరిని బంధిస్తోంది. తన గ్లామర్ ను బ్లాస్టింగ్ చేస్తూ ప్రియా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతోంది. భవిష్యత్ లో సినిమాల్లో అవకాశం వస్తుందని ఆశిస్తోంది. దీంతో ఆమె కోరిక తీరుతుందా లేదా చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related