Ritu Chaudhary :సెలబ్రెటీలు చేసే కొన్ని పనులకు ఫ్యాన్స్ తో పాటు వ్యూవర్స్ కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఇందులో లేడీ సెలబ్రెటీలు అయితే ఒకింత ఎక్కువనే చేస్తుంటారు మరి. మేము సెలబ్రెటీలం, మమ్ములను ఎవరూ టచ్ చేయలేరని ధీమానా లేక, ఇంకేమైనానా… తెలియదు కానీ ఎక్కువ సార్లు ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అయితే బుల్లితెర ఆర్టిస్ట్ రీతూ చౌదరి ఈ కోవలోకే చేరింది. పెళ్లియిన హీరోతో రొమాంటిక్ డాన్స్ చేస్తూ దొరికిపోయింది. అది కూడా వీడియో తీసుకుంటూ ఆమె ప్రవర్తనపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు..?
జబర్దస్త్ లోని రావడం కంటే ముందే రీతూ చౌదరి బుల్లితెరపై పలు సీరియల్స్ లో కో ఆర్టిస్ట్ గా నటించింది. అందం, అభినయం కలగలిసిన ఆమెను తెలుగు వారు ఎప్పుడో అక్కున చేర్చుకున్నారు. బుల్లితెరకు రాకముందు టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది ఈ అమ్మడు. ఇవి చూసిన సీరియల్స్ దర్శకులు, నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చారు. దీంతో ఆమె బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ తో పాటు, జబర్దస్త్ లో కూడా కొన్ని ఎపీసోడ్స్ లో కనిపించింది.
వెండితెర అవకాశాల కోసం వేచి చూస్తున్న ఆమెకు ఆ దిశగా కలిసి వచ్చిందనే చెప్పాలి. హీరోయిన్ గా కాకుండా హీరోయిన్ ఫ్రెండ్ లేదా ఇంకేమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసింది. బుల్లితెరపై ఆమె చేసిన ‘గోరింటాకు’ సీరియల్ కు ఆమె మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇక ఆ తర్వాత జబర్దస్త్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కమేడియన్ గా కూడా ఆకట్టుకుంది ఈ అమ్మడు. జబర్దస్త్ పొట్టి పొట్టి దుస్తులతో అందాలను ఆరబోసింది కూడా. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన వైపునకు చూపు తిప్పుకునేట్లు చేసుకుంటుంది.
అందాలను చూపడంలోనూ ఆమె ముందే ఉంటుంది. ఎదతో పాటు థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది.
దీంతో ఆమెను నెటిజన్లు కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు. ట్రోల్స్ ను ఆమె పట్టించుకోదు. ఈమెలోని అదనపు క్వాలిటీ ఏంటంటే వీలుదొరికినపపుడల్లా ఫాలోవర్స్ ను పలకరిస్తూ ఉంటుంది. వాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఈమె చేసిన పనికి నెటిజన్లు బాగా ఫైర్ అయ్యారట. ఆమె సోషల్ మీడియా వేధికగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఛీదరించుకుంటున్నారట. డబ్బింగ్ ఆర్టిస్ట్, హీరో సాయికుమార్ కొడుకు ఆదితో ఒక వేదికపై ‘అసలేం గుర్తుకు రాదు’ అనే పాటతో రొమాన్స్ చేసింది. అది కూడా తక్కువ తిన్నాడా, క్లోజ్ గానే మూవ్ అవుతూ వచ్చాడు. ఆ వీడియో చూసిన నెటిజన్స్. రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వివాహమైన హీరోతో అలా చేయడం కరెక్టేనా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.






