
Shukra mahadasa : జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు బలంగా ఉంటే మనకు లక్ కలిసొస్తుంది. శుక్ర మహాదశతోనే లాభాలు కలుగుతాయి. గ్రహాల మార్పు అన్ని రాశులపై ప్రబావం చూపుతుంది. ఈ రోజు శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. దీంతో శుక్రుడు అనుకూల అంశాలతో మనకు ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు ఇవ్వనున్నాడు. మన సమయం బాగుంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహం సంచారంతో కొన్ని రాశులకు మంచి లాభాలు కలుగుతున్నాయి. దీంతో మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు దక్కనున్నాయి. మంచి వేతనం అందుతుంది. కర్కాటక రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. జీవితం ఆనందంగా సాగనుంది. వ్యాపారులకు మంచి సమయం.
శుక్రుడి సంచారంతో వ్రశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది. విదేశీయాం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభయోగమే. మీన రాశివారికి కూడా మంచి యోగమే ఉంది. లాటరీల్లో ప్రథమ బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
స్నేహితులు, బంధువులతో సంబంధాలు బలపడతాయి. నూతన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. త్వరలో కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పనిలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి స్థానం ఏర్పడుతుంది. ఇలా శుక్రుడి సంచారంతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా తీరుతాయి.
|
ReplyForward
|






