32.3 C
India
Wednesday, April 24, 2024
More

    తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల ….. ఇంకా విషమంగానే

    Date:

    Tarakaratna health bulletin release
    Tarakaratna health bulletin release

    నందమూరి తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నారాయణ హృదయాలయ . తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు వైద్యులు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని అయితే ఇంకా విషమంగానే ఉందన్నారు.

    డాక్టర్ల హెల్త్ బులెటిన్ తో నందమూరి కుటుంబ సభ్యుల్లో అలాగే నందమూరి అభిమానుల్లో తీవ్ర కలవరం మొదలైంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    తారకరత్న పేరు మీద హాస్పిటల్ : బాలకృష్ణ సంచలన నిర్ణయం

    ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న అంటే బాలయ్యకు చాలా చాలా ఇష్టమనే...

    తారకరత్న పెద్ద కర్మలో పాల్గొన్న బాలయ్య , ఎన్టీఆర్

      నందమూరి తారకరత్న పెద్ద కర్మ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్...

    నందమూరి తారకరత్నకు పునర్జన్మ ఉంటుందా ?

    మహాశివరాత్రి రోజున ఆ పరమ శివుడిలో ఐక్యమయ్యాడు నందమూరి తారకరత్న. పట్టుమని...

    తారకరత్న పుట్టినరోజు ఈరోజే

    నందమూరి తారకరత్న పుట్టినరోజు ఈరోజే . తన పుట్టినరోజుకు మూడు రోజుల...