32.2 C
India
Friday, March 1, 2024
More

    Minister Ambati : రాజకీయాల్లో స్వేచ్చ ఉందని…వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారు: మంత్రి అంబటి

    Date:

     

     

    రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారని మంత్రి అంబటి రాంబాబు సం చలన వ్యాఖ్యలు చేశారు.  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవ కు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని అంబటి రాంబాబు అన్నారు. తాను దాడులు, ఘర్షణలను ప్రోత్స హించే మనిషిని కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు.. తొండపికి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లేట ప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లింటే బాగుండేదన్నారు. అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని మంత్రి అంబటి ఆవేధన వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

    Share post:

    More like this
    Related

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

    JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

    AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

    AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...

    DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

        AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు...