34.7 C
India
Friday, April 10, 2026
More

    నిద్రలేమి సమస్యను ఈ చిట్కాతో చెక్..!

    Date:

    sleeplessness
    sleeplessness

    ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్య వెంటాడుతోంది. రాత్రిళ్లు కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కొందరు మాత్రం మంచం మీద అటు ఇటు దొర్లినా నిద్ర పట్టదు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనిషికి కంటి నిండ నిద్ర కడుపు నిండ తిండి లేకపోతే ఇబ్బందులే వస్తాయి. ఈనేపథ్యంలో నిద్ర సరిగా పట్టడానికి కొన్ని పరిహారాలు తీసుకోవాలి.

    దీనికి మనం చేయాల్సిందేమిటంటే 200 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 100 గ్రాముల బాదంపప్పు, 50 గ్రాముల గుమ్మడి గింజలు, 25 గ్రాముల గసగసాలు, పాలు తీసుకోవాలి. ఖర్జూరాలు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, గసగసాలు పొడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని కలిసేలా చేసుకోవాలి. అన్నం తిన్న తరువాత పడుకోవడానికి అరగంట ముందు వేడి పాలలో కలుపుకుని తాడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

    ఇలా చేయడం వల్ల మంచి నిద్ర మన సొంతం అవుతుంది. మంచం ఎక్కగానే గాఢమైన నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. మందులు వాడితే ఎలాంటి ప్రతిఫలం ఉండదు. అందుకే ఈ చిట్కా వాడటం వల్ల మనకు సుఖమైన నిద్ర సొంతమవుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ పౌడర్ ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవచ్చు.

    నిద్ర లేమి సమస్య ఎక్కువగా ఉంటే ఈ చూర్ణాన్ని రెండు మూడు రోజులు వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. మంచి నిద్ర కోసం ఎంతో మంది తపిస్తున్నారు. వారందరికి ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. నిద్ర పట్టేందుకు పరోక్షంగా కారణమవుతుంది. నిద్ర లేమి సమస్యను దూరం చేస్తుంది. దీన్ని అందరు పాటించడం ఎంతో ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Summer : వేసవిలో ఇలా చేయండి..

    Summer Tips : వేసవి కాలంలో డీహైడ్రేషన్ చాలా సాధారణం. ఆరోగ్య...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    Avoid alcohol : 28 రోజులు మద్యం మానేయండి ఒక్కసారి మీ శరీరం పనితీరు గమనించుకోండి

    Avoid alcohol : మందు తాగడం మానేస్తే శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియ...

    Health Tips : ఇవి తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగుంటుందట..!

    Health Tips : ఉలవలు మంచి ఆహారం. ముఖ్యంగా పురుషులకు మరింత...