
Today’s Rasi Palallu : మనం జ్యోతిష్యం ప్రకారం నడుచుకుంటాం. రాశుల వారీగా ఎలా ఉందనే విషయంపై తెలుసుకుంటాం. రోజువారీ కార్యక్రమాల్లో మనకు ఏ ఫలితాలు ఉంటాయో అవగాహన చేసుకుంటాం. మంచి వాటిని తీసుకుని చెడును దూరం చేసుకోవాలి. ఇందుకోసమే మనం గ్రహ రీతులను నమ్ముతుంటాం. ఇలా మన రాశి ఫలాలు తెలుసుకుని నడుచుకోవడం అలవాటుగా మార్చుకుంటాం.
మేష రాశి వారికి సంతోషకరమైన కాలం. సమస్యలు వస్తాయి. కానీ వెసులుబాటు ఉంటుంది. విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం మంచిది.
వృషభ రాశి వారికి పనులు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. బద్ధకం దరిచేరకుండా చూసుకోవాలి. శివాష్టోత్తరం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారికి మానసిక ఆనందం కలుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. శ్రీరామనామాన్ని జపించడం మంచిది.
కర్కాటక రాశి వారు మనోధైర్యంతో ముందుకు నడుస్తారు. శుభవార్తలు వింటారు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారు మనోధైర్యంతో ముందుకు నడుస్తారు. శుభవార్తలు వింటారు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
సింహ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్యారాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి.
తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి వారికి అనుకూల కాలం. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి వారికి అనుకూల కాలం. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రయాణాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి భవిష్యత్ బాగుంటుంది.
కుంభ రాశి వారికి ధనయోగం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో సలహాలు తీసుకోండి.
మీన రాశి వారికి ధన లాభాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
|
ReplyForward
|






