26.3 C
India
Wednesday, September 16, 2026
More

    UPasana Going TO Chiranjeevi Hame : త్వరలో చిరంజీవి ఇంటికి వెళ్లనున్న ఉపాసన.. కారణమేంటో తెలుసా?

    Date:

    ChiranJeevi Home to Upasana
    ChiranJeevi Home to Upasana

    UPasana Going TO Chiranjeevi Hame : మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు. చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి. దీంతో వారికి కూతురో, కొడుకో పుట్టబోతున్నారు. ఇది మెగా కుటుంబానికి శుభవార్తే. వారి పెళ్లయి 11 ఏళ్లవుతోంది. వారి కాపురానికి గుర్తుగా ప్రస్తుతం ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఉపాసనకు పలు బహుమతులు కూడా వస్తున్నాయి.

    ఉపాసన ఇప్పుడో ట్విస్ట్ ఇచ్చింది. ఇన్నాళ్లు వేరే ఇల్లు తీసుకుని ఉంటున్న వారు  ప్రస్తుతం చిరు, సురేఖతో కలిసి ఉండేందుకు సిద్ధమవుతున్నారు. చిరు ఫ్యామిలీ ఇంటికి చేరుకోవాలని చూడటం ఆహ్వానించదగినదే. ఈ సమయంలో వారి ప్రేమ అవసరం ఉన్నందునే అందరు ఒకచోట చేరేందుకు నిర్ణయించుకున్నారు. సురేఖ నిర్ణయం సమంజసమైనదే.

    తమకు పుట్టబోయే బిడ్డ కోసం అందరు ఆతృతగా ఉన్నారు. పుట్టిన బిడ్డ చిరు దంపతుల సంరక్షణలో పెరిగితే మంచి గుణాలు అలవడతాయని ఉపాసన అభిప్రాయం. చిరు పెంపకంలో రాంచరణ్ ఎంత క్రమశిక్షణతో పెరిగాడో తమ బిడ్డ కూడా అదేవిధంగా పెరగాలని ఆకాంక్షించడంలో తప్పు లేదు. ఉపాసన తీసుకున్న నిర్ణయం అందరిలో ఉల్లాసం కలుగుతోంది.

    తాతయ్య, నానమ్మ సంరక్షణలో తమ బిడ్డ మంచి గుణాలతో పెరుగుతుందని ఆశిస్తున్నారు. దీని కోసం వరి చెంతకు వెళ్తున్నారు. అత్తయ్య, మావయ్య లతో కలిసి ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. దీని కోసమే వారి ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. ఈ విషయంలో అందరు ఉపాసన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వారికి పుట్టబోయే బిడ్డకు సంరక్షణగా ఉంటామని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Upasana : రాంచరణ్‌తో బంధంపై ఉపాసన హాట్ కామెంట్స్

    Upasana : మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి...

    Chiranjeevi : చిరంజీవి లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు..రామ్ చరణ్ కూడా వెనకబడ్డాడుగా!

    Chiranjeevi : సినిమా తర్వాత సినిమా, వరుసగా ఐదేళ్ల పాటు చిరంజీవి కాల్...

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో

    Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకపాత్రలో...

    Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసి కంటతడి పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..వైరల్ ట్వీట్!

    Megastar Chiranjeevi : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో...