అంజలి అరోరా అసభ్యకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంజలి అరోరా తన స్నేహితుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న అసభ్యకరమైన వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అంజలి అరోరా స్నేహితుడు కూడా ఆ వీడియోలో ఉండటంతో ఇది నిజమే అని అనుకుంటున్నారు ……. ఇలాంటి వీడియో బయటకు రిలీజ్ చేయడం ఏంటి ? అని విమర్శిస్తున్నారు నెటిజన్లు.
దాంతో ఎట్టకేలకు స్పందించింది అంజలీ అరోరా. అది ఫేక్ వీడియో అని , కావాలనే కొంతమంది కుట్ర చేసి ఇలాంటి వీడీయో క్రియేట్ చేసారని , దాన్ని మరింతగా నమ్మించడానికి నా స్నేహితుడు కూడా స్పష్టంగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారని , కానీ ఇది నిజమైన వీడియో కాదంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది.
నాకు కూడా ఓ కుటుంబం ఉంటుంది , వాళ్ళు ఇలాంటి వీడియోలను చూసి ఎలా తట్టుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అంజలి అరోరా కంగనా రనౌత్ నిర్వహించిన షో లాకప్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. అయితే అనూహ్యంగా అంజలి అసభ్యకరమైన వీడియో లీక్ కావడంతో చాలా ఇబ్బంది పడుతోంది పాపం.
Breaking News