హాట్ భామ ఉర్ఫీ జావేద్ ఎర్రచీరలో పిచ్చెక్కించింది. అసలే ఎర్రచీర ఆపై హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఈ భామ డ్యాన్స్ కు మూలనున్న ముసలోడు కూడా కోరికలతో రెచ్చిపోయేలా చేసింది దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎంత వైరల్ అయ్యిందో అంతే వివాదాన్ని రాజేసింది కూడా.
దాంతో ఈ భామపై ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది. ఉర్ఫీ జావేద్ డ్యాన్స్ వీడియో చూస్తే కోరికలతో లైంగికంగా వేధించడం ఖాయమని అందుకే ఉర్ఫీ పై చర్యలు తీసుకోవాలంటూ కొంతమంది పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే తనపై కేసు నమోదు కావడంతో ఈ విషయం ఈ హాట్ భామ చెవిన పడింది.
అయితే తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ సవాల్ విసురుతోంది. నా అందం నా ఇష్టం …… అందాలు ఉన్నదే చూపించడానికి అని రెచ్చిపోతోంది ఉర్ఫీ జావేద్. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఎర్రచీర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తూ కుర్రాళ్ళు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.