లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడు. గతంలో కూడా రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు అమితాబ్. రెండుసార్లు కూడా కరోనా నుండి కోలుకున్నాడు. తాజాగా ఫోర్త్ వేవ్ లో మరోసారి కరోనా బారిన పడటంతో ముంబై లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అమితాబ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
Breaking News