24 C
India
Saturday, September 12, 2026
More

    జిప్ విప్పేసి హీట్ పెంచిన దిశా పటాని

    Date:

    జిప్ విప్పేసి హీట్ పెంచిన దిశా పటాని
    జిప్ విప్పేసి హీట్ పెంచిన దిశా పటాని

    హాట్ భామ దిశా పటాని జిప్ విప్పేసి హీట్ పెంచేసింది. కేవలం ఇన్నర్ వేర్ లు మాత్రమే కనిపించేలా ఇచ్చిన ఫోజు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేస్తోంది. దిశా పటాని కెల్విన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. కెల్విన్ అండర్ గార్మెంట్స్ ప్రచారం కోసం ఇప్పటికే పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ భామ తాజాగా మరోసారి అండర్ గార్మెంట్స్ తో దర్శనం ఇచ్చి సెగలు రేపింది.

    ఇక ఒక్కోసారి రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. తాజాగా ప్యాంట్ జిప్ విప్పేసి ఇచ్చిన ఫోజు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతగా రెచ్చిపోతే అంతగా క్రేజ్ వస్తుందని భావించిన దిశా పటాని ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ నోరెళ్ళ బెట్టేలా చేస్తోంది.

    తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో దిశా పటాని కి తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి. అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది కానీ అక్కడ కూడా సక్సెస్ మంత్ర లభించడం లేదు. జాకీ ష్రాఫ్ తనయుడు హీరో టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతు ప్రేమ వ్యవహారాన్ని నడిపిన ఈ భామ అతడికి బ్రేకప్ చెప్పి కొత్త ప్రియుడ్ని పట్టేసింది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani ఫొటో స్టోరీ.. టూ పీస్ లో దిశా పటానీ

    Disha Patani : టోన్డ్ ఫిజిక్, షైనింగ్ బాడీకి ప్రసిద్ధి చెందిన...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...