27.5 C
India
Thursday, August 13, 2026
More

    ప్రభాస్ ప్రాజెక్ట్ – K పై ఆ ప్రచారాన్ని కొట్టిపడేసిన టీమ్

    Date:

    fake news spread on prabhas project - k
    fake news spread on prabhas project – k

    డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ” ప్రాజెక్ట్ – K ”. మహానటి వంటి క్లాసిక్ హిట్ ను ఇచ్చిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

    సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. బాహుబలి రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రాజెక్ట్ – కె చిత్రం కూడా రెండు భాగాలుగా రానుందని షికారు చేస్తుండటంతో ఎట్టకేలకు ఆ చిత్ర బృందం స్పందించింది. ప్రాజెక్ట్ – కె పై వస్తున్న పుకార్లను ఖండించింది. ప్రాజెక్ట్ – K కేవలం ఒక భాగంగా మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది టీమ్.

    సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా నాగ్ అశ్విన్ బృందం చాలా కష్టపడుతోంది. ఆమధ్య కథలో కీలకమైన టైర్ కోసం చిత్ర బృందం ఎంతగా కస్టపడిందో చెప్పకనే చెప్పే ఓ వీడియో రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...