27 C
India
Monday, June 16, 2025
More

    షారుఖ్ పఠాన్ వాయిదా పడనుందా ?

    Date:

    is shah rukh khan pathaan postponed
    is shah rukh khan pathaan postponed

    కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ విడుదల వాయిదా పడనుందా ? అంటే అవుననే అంటున్నాడు వివాదాస్పద రివ్యూ రైటర్ కమల్ ఆర్ ఖాన్ ( కేఆర్కె ) . షారుఖ్ – దీపికా పదుకొన్ జంటగా నటించిన పఠాన్ జనవరి 25 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇటీవల ” బేషరం రంగ్ ” అనే పాట విడుదల కాగా ఆ పాట తీవ్ర వివాదాన్ని రాజేసింది. ముఖ్యంగా దీపికా పదుకోన్ వస్త్రధారణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాగే కాషాయం రంగులో ఉన్న బికినీని దీపికా ధరించడం కూడా తీవ్ర వివాదాన్ని సృష్టించింది. అలాగే బేషరం రంగ్ అనే పాటలో దీపికా చాలా దారుణమైన రీతిలో వస్త్రధారణ చేయడమే కాకుండా డ్యాన్స్ మూమెంట్స్ కూడా వివాదాన్ని రాజేశాయి.

    దాంతో పఠాన్ సినిమా టైటిల్ కూడా మారడం ఖాయమని , అలాగే దీపికా బికినీ సీన్ కూడా కట్ చేయడం ఖాయమని అంతేకాదు జనవరి 25 న కూడా ఈ సినిమా విడుదల కాబోవడం లేదని , దర్శక నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు అంటూ కె ఆర్ కె ( కమల్ ఆర్ ఖాన్ ) సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇక ఇది నిజమా ? లేదా ? అన్నది దర్శక నిర్మాతలు స్పందిస్తేనే తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ తినే ఒక్క చాక్లెట్ మన నెల జీతం.. నెలకి ఎన్ని తింటాడో తెలుసా ?

    Shah Rukh Khan :  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Shah Rukh Khan : ఆ హీరోయిన్ మాజీ లవర్ తో గొడవకు దిగిన షారూక్ ఖాన్.. కారణం ఇదే?

    Shah Rukh Khan : ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు, బీసీసీఐ అధికారుల...