19 C
India
Saturday, January 17, 2026
More

    జాన్వీ కపూర్ టుపీస్  బికినీలో రచ్చ

    Date:

    janhvi kapoor bikini show
    janhvi kapoor bikini show

    అందాల భామ జాన్వీ కపూర్ టు పీస్ బికినీలో రచ్చ చేస్తోంది. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ భామ అక్కడ అందాలకు స్వేచ్ఛ నిచ్చి ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించేసింది. జస్ట్ టు పీస్ ……. అవి కూడా ఉండీ లేనట్లుగా ఉండే పీలికలలాంటి టు పీస్ ను ధరించి తాను మాత్రం ప్రశాంతంగా ఉంది……. మిగతా వాళ్లకు మాత్రం ప్రశాంతత లేకుండా చేస్తోంది.

    టు పీస్ బికినీలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. అంతేనా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఇలా అందాల ప్రదర్శన చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది జాన్వీ కపూర్. ఇలా అందాలను చూపించడం ద్వారా వచ్చే సొమ్ము తోనే నేను EMI లు కడుతున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

    సినిమాల్లో శ్రీదేవి వారసురాలిగా అడుగుపెట్టింది కానీ ఆశించిన స్థాయిలో అయితే విజయాలు దక్కించుకోలేకపోయింది. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. సినిమాల్లో , అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తోంది కానీ బ్రేక్ మాత్రం దక్కలేదు. కాకపోతే సినిమాలలో కంటే ఇలా అంగాంగ ప్రదర్శన ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది …… అలాగే ఫాలోవర్స్ ను పెంచుకుంది జాన్వీ కపూర్.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Govinda Govinda : గోవిందా గోవిందా సినిమాలో చేసిన యాక్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా

    Govinda Govinda Child Artist :  రాంగోపాల్ వర్మ డైరక్షన్ లో...

    Janhvi Kapoor : జూనియర్ ఎన్టీఆర్ తో సమానంగా డాన్స్ చేయడం కష్టం.. జాన్వి కపూర్ బయటపెట్టిన నిజాలు

    Janhvi Kapoor : శ్రీదేవి  కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు...

    Janhvi Kapoor : జాన్వీకపూర్ కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    Janhvi Kapoor : సినీనటి జాన్వీకపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను...

    Janhvi Kapoor : నాకు తెలియకుండానే పెళ్లి కూడా చేస్తారేమో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు

    Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌...